ఢిల్లీలో సీఎం బిజీబిజీ 

22 Oct, 2019 04:43 IST|Sakshi

ముఖ్యమంత్రిని కలిసిన పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు 

నేడు కేంద్ర మంత్రులతో సమావేశం 

సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎంను ఆయన అధికారిక నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. అలాగే, పలువురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు కూడా వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు.

వీరిలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, ప్రభాకర్‌రెడ్డి, రఘురామకృష్ణంరాజు, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్‌ తదితరులు ఉన్నారు. 

కాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కూడా కలవనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీకి భారీ వర్ష సూచన

అపర సంక్షేమశీలి

అజ్ఞాతం వీడిన ‘కల్కి’ వ్యవస్థాపకులు

ప్రేమించాలని వేధిస్తున్నాడు

ఉర్దూ వర్శిటీ నిర్మాణంలో నత్తతో పోటీ !

మాటకు కట్టుబడి

ఇక పంచాయతీల్లోనే డిజిటల్‌ సేవలు

కువైట్‌లో బోడసకుర్రు వాసి మృతి

రాష్ట్ర అధికార ప్రతినిధిగా  జక్కంపూడి రాజా

మృతుల పేరుతో పింఛన్‌ స్వాహా చేసిన జన్మభూమి కమిటీలు

విశ్వవిద్యాలయాల్లో విశృంఖలత్వం

ధూం.. ధాం.. దోచుడే!

నేర సమీక్ష.. వసూళ్ల శిక్ష!  

అధికారం పోయినా.... అబద్ధాలు వదల్లేదు 

షాహిదా బేగం ఇక నా దత్త పుత్రిక : ఎమ్మెల్యే రాచమల్లు

టీడీపీ నేతల అండతో.. కొలువు పేరిట టోకరా..!

కమలం గూటికి.. ఆదినారాయణరెడ్డి

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ పి.తిక్కారెడ్డి అరెస్ట్‌

‘రివర్స్‌’ సక్సెస్‌ 

నాకే పాఠాలు చెబుతారా!

దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి జగన్‌

స్మగ్లింగ్‌కు 'రెడ్‌' సిగ్నల్‌ 

బుంగ మిర్చి.. బందరు కుచ్చి 

పోలవరం ఇక పరుగులు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఏడోసారి వరద

వడ్డీల కోసం.. అప్పులు

బోటు ముందుకు.. శకలాలు బయటకు 

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తోన్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

షావుకారు జానకి @400

వారి కంటే నాకు తక్కువే

తుపాన్‌ బాధితులకు రజనీకాంత్‌ పది ఇళ్లు

ప్రతీకార కథతో..