అసిస్టెంట్‌ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు

Published Tue, Dec 17 2013 7:09 PM

Assistant professor  sexual harassment

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఒకరు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నట్లు పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కృష్ణ కిషోర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆ ఫిర్యాదులో  పేర్కొన్నారు.

లైంగిక వేధింపులకు నిరసనగా  విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా వారిపై కృష్ణ కిషోర్‌ వర్గీయులు దాడి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement