రేపు సాయంత్రం ప్రధానితో చంద్రబాబు భేటీ | Sakshi
Sakshi News home page

రేపు సాయంత్రం ప్రధానితో చంద్రబాబు భేటీ

Published Sat, Feb 14 2015 4:15 PM

రేపు సాయంత్రం ప్రధానితో చంద్రబాబు భేటీ - Sakshi

హైదరాబాద్: సోమవారం సాయంత్రం 6 :45 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రధానికి వివరించనున్నారు. అనంతరం సాయంత్రం 7: 30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి వివాహ రిసెప్షన్ లో పాల్గొననున్నారు.

Advertisement
Advertisement