బైకును ఢీకొట్టిన లారీ - ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

బైకును ఢీకొట్టిన లారీ - ఇద్దరి మృతి

Published Wed, Oct 21 2015 1:39 PM

Bike collision, Larry - two killed

బైక్ పై వెళుతున్న వ్యక్తులను ఓ లారీ ఢీకొట్టిన ఘనటలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నకిరికల్లుకు చెందిన మధు, లక్ష్మీనారాయణ ఈ ప్రమదంలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement