కాటేసిన వాచ్ మెన్ | Sakshi
Sakshi News home page

కాటేసిన వాచ్ మెన్

Published Tue, Sep 15 2015 9:21 AM

Child sexual assault in anantapur

ఓ చిన్నారిపై కామాంధుడు పైశాచికత్వానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్న నాల్గో తరగతి విద్యార్థినిపై  వసతి గృహం స్వీపర్ కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న వసతిగృహం అధికారులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement