సంక్రాంతి సరుకుల పంపిణీలో ఘర్షణ | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సరుకుల పంపిణీలో ఘర్షణ

Published Tue, Jan 13 2015 6:24 PM

clashes in sankranti distribution

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం తొప్పెర్లలో జరిగిన సంక్రాంతి సరుకుల పంపిణీలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి కారణమైన వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

వారిలో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి  పరారీలో ఉన్నాడు.

Advertisement
Advertisement