వైఎస్సార్‌సీపీలో వైద్యుడి చేరిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో వైద్యుడి చేరిక

Published Thu, Sep 13 2018 6:54 AM

Doctor Join In YSRCP - Sakshi

సాక్షి, విశాఖపట్నం:నెల్లూరుకు చెందిన డాక్టర్‌ చెరువు రవిశంకర్‌ బుధవారం నగరంలోని ఉషోదయ కూడలిలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రవిశంకర్‌కు జననేత కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన జాతీయ హిందూ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement