ట్రాక్టర్‌ బోల్తా..డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా..డ్రైవర్‌ మృతి

Published Fri, Mar 24 2017 6:21 PM

driver killed in prakasam

 కొమరోలు(ప్రకాశం జిల్లా):  మండలంలోని ద్వారకాచర్ల సమీపంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు గిద్దలూరు మండలం కూచుపల్లికి చెందిన నారాయణ(25)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement