వైద్య సహాయం అందించయ్యా | Sakshi
Sakshi News home page

వైద్య సహాయం అందించయ్యా

Published Fri, Apr 27 2018 7:01 AM

Elderly Woman Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణా జిల్లా :అయ్యా... ఫిట్స్‌ వచ్చి కింద పడితే చేయ్యి విరిగింది. డబ్బులు లేకపోవడంతో ఆస్పత్రిలో ఆఫరేషన్‌ చేయించుకోలేక కట్టుకట్టించుకున్నా. ఆ చెయ్యితో ఏ పని చేయలేకున్నా’ అంటూ ఇందుపల్లికి చెందిన దేవరకుంట రమణ జననేత ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్‌ను కలసి ఆర్థిక స్తోమత లేని కారణంగా ఆపరేషన్‌ చేయించుకోలేకపోయానని తనను ఆదుకోవాలని విన్నవించారు.

Advertisement
Advertisement