Sakshi News home page

ఉపాధి కరువు

Published Wed, Dec 5 2018 7:32 AM

Employment Guarantee Scheme Delayed in Srikakulam - Sakshi

శ్రీకాకుళం :గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు జరగడం లేదు. బయట పనులు చేసుకుందామన్నా కూలి గిట్టుబాటు కావడం లేదు. ఒంటరి మహిళలుగా జీవితాన్ని గడుపుతున్నాం. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం అంతంత మాత్రంగా ఉంది. మాలాంటి వారిని ఆదుకుంటారనే నమ్మకంతోనే వచ్చామన్నా.– కె.ఆదిలక్ష్మి, వి.రాధ, ఎస్‌.నీలవేణి, అంతకాపల్లి గ్రామం

Advertisement
Advertisement