సిట్‌ ప్రత్యేకాధికారిగా ఫకీరప్ప | Sakshi
Sakshi News home page

సిట్‌ ప్రత్యేకాధికారిగా ఫకీరప్ప

Published Tue, Oct 30 2018 4:40 AM

Fakirappa Is SIT Special Officer for Murder Attempt On YS Jagan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకాధికారిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఫకీరప్పను నియమించారు. కర్నూలు ఎస్పీగా బదిలీ అయినప్పటికీ గత నాలుగు రోజులుగా సిట్‌ బృందంతో కలసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  దర్యాప్తు ముగిసిన తర్వాతే కర్నూలుకు వెళ్లాలని ప్రభుత్వం నుంచి మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement