బాలికపై లైంగికదాడి | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి

Published Sun, Mar 20 2016 1:02 AM

Girl sexual assault in auto driver

పెదకాకాని: మాయమాటలు చెప్పి బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటనపై పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు.  మండలంలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని సమీపంలోని చిల్లరకొట్టుకు వెళ్లగా అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సాయి మాయమాటలు చెప్పి అక్కడే ఉన్న ఓ ఇంటిలోనికి ఆమెను తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక  తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.శేషారావు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement