ఉత్తమ సేవా పురస్కారాలు | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవా పురస్కారాలు

Published Sat, Aug 16 2014 1:19 AM

ఉత్తమ సేవా పురస్కారాలు

కాకినాడ సిటీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 646 మంది అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉత్తమ సేవా పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌‌సలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఎస్పీ రవిప్రకాష్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న వారు వీరే..
 
జిల్లా అధికారులు : ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎ.సిరి, డీఈఓ కేవీ శ్రీనివాసులురెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ డి.సెల్వరాజ్, ఏపీఎంఐపీ పీడీ బి.పద్మావతమ్మ, ఆత్మ పీడీ కె.సీతారామరాజు, రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు.
రెవెన్యూ శాఖ : కలెక్టరేట్ : ఎస్‌ఏలు ఎన్.ఎస్.రాజ్‌కుమారి, సీహెచ్ ఇంద్రాణి, కె.నాయమీ, డి.సాయిరామ్, ఎం.సుబ్బారావు, జీఎం రామ్‌కుమార్, జేఏలు పి.జనార్దనరావు, కె.లక్ష్మణసురేష్‌కుమార్, వీపీ అలగ్జాండర్, కె.తులసి, ఆఫీస్ సబార్డినేట్లు వై.వీర్రాజు, ఎండీ అజమతుల్లాఖాన్, కె.లక్ష్మి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.సత్యనారాయణ. కాకినాడ డివిజన్ : యు.కొత్తపల్లి తహశీల్దార్ పి.సత్యనారాయణ, డీటీ బీవీ భాస్కర్, ఎస్‌ఏకేకే వర్మ, ఎంఆర్‌ఐ జి.శ్రీనివాస్, ఎలక్షన్ డీటీ మురార్జీ, జేఏ విశ్వనాథ్, హెచ్‌హెచ్‌పీ వి.దుర్గాప్రసాద్, వీఆర్వోలు టి.శేషుకుమార్, పీవీవీ శ్రీనివాస్, ఎల్.శ్రీనివాస్,  డ్రైవర్ కె.మరిడయ్య, ఓఎస్ బి.సుబ్బారావు, టి.సత్యనారాయణ, వీఆర్‌ఏ టి.శ్రీనుబాబు. రాజమండ్రి డివిజన్ : అర్బన్ తహశీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ, డీటీ పీవీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, ఎంఆర్‌ఐ జీడీ మల్లేశ్వరి, జేఏలు సంధ్య, అనంతలక్ష్మి, వీఆర్వోలు కె.మోహన్‌రావు, ఆర్.శేషు, ఓఎస్‌లు డి.సత్యనారాయణ, వి.పీటర్. అమలాపురం డివిజన్ : తహశీల్దార్ ఎన్.చిట్టిబాబు, టీడీ ఎ.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ కుమారిదేవి, ఎంఆర్‌ఐ భాస్కరరావు, జేఏ ఎం.కార్తీక్, ఓఎస్ ఎండీ బాషా, టైపిస్టు సర్వేశ్వరరావు, చైన్‌మెన్ సాంబశివరావు, వీఆర్వోలు గంగాధరరావు, రమణ, వీఆర్‌ఏలు వెంకటేష్, రమేష్. రామచంద్రపురం డివిజన్ : తహశీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, టీడీ ఎంజే బాషా, ఎంఎస్‌ఓ ఎన్.గోవిందరావు, ఎంఆర్‌ఐ రవీంద్రకృష్ణ, ఎస్‌ఏ యామిని, జేఏ గౌతమి, ఓఎస్ ఎం.సూర్యనారాయణాచార్యులు, వీఆర్వోలు పీఎంవీ ప్రసాద్‌శర్మ, బి.బాలాజీ, వీఆర్‌ఏలు వీరభద్రరావు, డీఎస్‌ఏ రాజు. పెద్దాపురం డివిజన్ : తహశీల్దార్ బి.రామారావు, డీటీ బి.సూర్యనారాయణ, ఎలక్షన్ టీడీ టీఏ కృష్ణారావు, ఎస్‌ఏ ఎన్.దొరకయ్య, ఆర్‌ఐ జీఆర్‌కేవీ ప్రసాద్, జేఏ వి.వీరాస్వామి, సర్వేయర్ ఎంపీ దేవుడు, వీఆర్వోలు వీరభద్రరావు, తిరుమలరావు, ఓఎస్‌లు సీహెచ్ భద్రరావు, ఎన్‌వీవీ సత్యనారాయణ, వీఆర్‌ఏలు ఆర్.శ్రీనివాస్, ఎ.చంద్రరావు. రంపచోడవరం డివిజన్ : తహశీల్దార్ టీవీ రాజు, డీటీ సీఎస్ రాజు, ఎలక్షన్ డీటీ జి.శ్రీనివాస్, ఆర్‌ఐ ఎస్.నాగబాబు, ఎస్‌ఏ పి.వెంకటేశ్వరరావు, జేఏ కె.భానుప్రకాష్, ఓఎస్‌లు బాబురావు, ఎన్‌వీ రాఘవులు, వీఆర్వోలు జి.అప్పారావు, సీహెచ్ నిర్మలాకుమారి.
వ్యవసాయ శాఖ : ఏడీలు ఎంపీ ఆదరణకుమార్, కె.నాగేశ్వరరావు. ఎంఏఓలు విజయ్‌కుమార్, మణిదీప్, సూపరింటెండెంట్ ఎంవీ శేషగిరిరావు, ఎస్‌ఏలు ఎన్‌వీఎస్‌కె రాజు, ఏబీ సరోజిని, జేఏలు హిమబిందు, అబ్బాయి, ఏఈఓలు డీవీవీ మాధవరావు, జి.జానకిదేవి, డ్రైవర్ శ్రీనివాసరావు, ఓఎస్ ఆదినారాయణ.
హార్టికల్చర్ : హెచ్‌ఓ శ్రీనివాసరావు, సబ్-అసిస్టెంట్ పి.శ్రీనివాసరావు, డీఈఓ ఎస్.రాంబాబు.
పశు సంవర్థక శాఖ :  డీడీ ఎస్‌కే అహ్మద్‌షరీఫ్, డాక్టర్లు పీవీ వరప్రసాద్, కె.శ్రీధర్, వీఎల్‌ఎస్ ఆఫీసర్ వెంకట్రావు, జేవీఓలు వీర్రాజు, భగవాన్‌దాస్, ఎల్‌ఎస్‌ఏలు శ్రీనివాసరాజు, సుజాత, వీఏలు వెంకటేశ్వరరావు, విజయబాబు, విజయకుమార్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఓఎస్ రాజ్‌కుమార్, జయలక్ష్మి, జేఏ ఎంఎస్‌వీ రమణ.
విద్యుత్ శాఖ : డీఈ చలపతిరావు, ఏడీఈలు నారాయణ అప్పారావు, విజయనాథ్, పీఓ పీవీ శ్రీనివాసరావు, ఏఏఈ జీవీ సత్యనారాయణ, ఏఈలు కె.వి.నాగేశ్వరరావు, డీఎస్‌డీ ప్రసాద్, ఏఏఓ కె.శ్రీనివాస్, జేఏఓ ఎం.శంకరరావు, సబ్ ఇంజనీర్ ఎల్.ప్రసాదరావు, ఎస్‌ఏలు పి.మూర్తి, జీఆర్ కుమార్, లైన్ ఎల్.ధర్మసింగ్, ఎల్‌ఎం పి.ఏసురత్నం, ఏఎల్‌ఎం ఎల్‌వీ మాధవరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ విభాగం ఏఈలు కె.వెంకటరాజు, పి.రామారావు, ఎస్.రామ్మోహన్, జేఏ కామేశ్వరరావు, ఏపీ ఎంఐపీ విభాగంలో ఓఎస్ సీహెచ్ శ్రీనివాస్, ఎంఐ ఇంజనీర్ కె.ఎన్.సత్యవాణి.
ఆత్మ : డీపీడీ ఎస్.ఏజెంలి, బీటీఎం పి.రాంబాబు.
బ్యాంక్స్ (లీడ్‌బ్యాంక్) : ఎల్‌డీఎం ఎస్.జగన్నాథస్వామి, ఏజీఎం ఎ.సురేష్‌కుమార్, సీఈఓ ఎ.హేమసుందర్, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ శతపథి.
బీసీ వెల్ఫేర్ శాఖ : సూపరింటెండెంట్ ఆర్.యుగంధర్, ఎస్‌ఏ బి.చిట్టిబాబు, ఏపీసీడబ్ల్యూఓ సత్యరమేష్, హెచ్‌డబ్ల్యూఓలు వై.అప్పారావు, నారాయణపాల్, కుక్‌లు జి.పాల్, డి.కుమారి.
స్కౌట్స్ అండ్ గైడ్స్ : ఏఎల్‌టీ కె.జగన్నాథరావు, హెచ్‌ఎం జేఎస్ మహాలక్ష్మి, స్కౌట్ మాస్టర్ సాంబశివరావు.
పౌర సరఫరాల శాఖ : ఏఎస్‌ఓ బీఎస్ వీవీ కృష్ణప్రసాద్, ఏఏఎం వి.మోహన్‌రావు, డీటీ ఎస్.రామ్మోహన్, గ్రేడ్-2 అసిస్టెంట్ కె.యమున, గ్రేడ్-3 టెక్నికల్ అసిస్టెంట్ టీవీ కుమారి.
కమర్షియల్ ట్యాక్స్ : సీటీఓ పి.సూర్యనారాయణరాజు, డీసీటీఓ బీపీ నాయుడు, ఏసీటీఓ శ్రీవిద్య, ఎస్‌ఏ ఎ.రాంబాబు, డ్రైవర్ ఎ.సత్యనారాయణ, ఓఎస్ డి.మోహన్.
సమాచార శాఖ : పబ్లిసిటీ అసిస్టెంట్ హెచ్‌వీ రమేష్, ఓఎస్‌లు ఎస్.సత్యనారాయణ, వి.త్యాగరాజు.
కో-ఆపరేటివ్ శాఖ : డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ ఏడీవీ ప్రసాద్, సూపరింటెండెంట్ డి.రాజారత్నం, ఎస్‌ఐలు ఎన్.సరస్వతి, సీహెచ్ స్వరూపారాణి, ఏఆర్ ఎన్.రాఘవేంద్ర, జేఏ ఐఎస్‌వీ కుమార్, ఆఫీస్ సబార్డినేట్ ఎ.మహ్మద్. కో-ఆపరేటివ్ బ్యాంక్ ఈడీ ఎ.వీరభద్రం, అసిస్టెంట్ మేనేజర్ జి.గోపీనాధ్.
ప్రణాళిక శాఖ : డిప్యూటీ డెరైక్టర్ ఎ.కూర్మారావు, డిప్యూటీ ఎస్‌ఓ ఎస్.భీమరాజు,. సూపరింటెండెంట్ వి.ఎస్.ఆర్.రాంబాబు, ఏఎస్‌ఓలు ప్రభాకరరావు, మాధురి.
పంచాయతీ : డీపీఓ జి.శ్రీరాములు, ఎస్‌ఏ ఎంఎస్‌ఆర్ ఆంజనేయులు, జేఏలు సూర్యనారాయణమూర్తి, సీహెచ్ దొరబాబు, ఎన్.సాయిరామ్, జి.సత్యనారాయణ, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ కె.వెంకటేశ్వరరావు, కార్యదర్శులు సీహెచ్‌ఎన్‌ఎం ప్రకాష్, బి.గోవిందరాజులు, ఎం.రాజేశ్వరరావు, పీఎస్‌డీకే మణికుమార్, పీవీఎల్ ప్రసాద్, బి.శ్రీహరి, జేవీ రమణ, జీవీవీ సత్యనారాయణ, బిల్లు కలెక్టర్లు జి.కృష్ణమూర్తి, ఎన్.నాగశ్రీనివాస్, కె.సూర్యకళ, ఆఫీస్‌సబార్డినేట్లు ఎస్.ఉష, బి.శేషాచార్యులు.
 డీఆర్‌డీఏ ఐకేపీ : ఎస్‌ఏబీఎస్‌ఎస్‌బీ పురుషోత్తమరావు, డీపీఎం బి.విశాలాక్షి, ఏరియా కో-ఆర్డినేటర్ డి.భాస్కరం, డీఆర్‌పీ ఐటీ అనంతశాస్త్రి, ఏపీఎంలు డీవీ బాబు, ఎంఎస్‌ఎస్‌బీ దేవి, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు ఆర్‌ఎండీ గంగాధర్, ఎన్.బుల్లియ్య, పారాలీగల్ ఎస్‌పీ నాయుడు, డీఎంజీ తిలక్, సీడీడబ్ల్యూ అప్పలకొండ, బీమా మిత్ర కేఎం కుమారి, కమ్యూనిటీ యాక్టివిస్ట్ జి.సుభాషిణి.
డ్వామా : ఎఫ్‌ఎం కేఎస్ ప్రసాద్‌మూర్తి, ఏపీడీ సీహెచ్ సోమేశ్వరరావు, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, ఏపీఓలు కొండలరావు, వెంకటేశ్వర్లు, ఈసీ నారాయణసాగర్, జేఈ సివిల్ మంగా లక్ష్మి, టీఏలు కాజా మొహిద్దీన్, వి.వెంకటేష్, జీఓలు వీర్రాజు, శ్రీలక్ష్మి. ఎఫ్‌ఏలు వెంకటసురేష్, సత్తిబాబు.
విద్యా శాఖ : డీవైఈఓ ఆర్‌ఎస్ గంగాభవాని, ఎంఈఓలు సత్యనారాయణ, సోమిరెడ్డి, వీరభద్రరావు, స్కూల్ అసిస్టెంట్ కేవీఎస్‌ఎస్ ప్రసాద్, ఎస్‌ఏ బి.శ్రీనివాసరావు, జేఏ రాజ్‌కుమారి, నాగలక్ష్మి, రికార్డు అసిస్టెంట్ వి.మస్కర్‌రావు, ఆఫీస్ సబార్డినేట్ ఎండీ ప్రవీణ్, నైట్ వాచ్‌మెన్ ఎన్.శ్రీనివాసరావు.
సర్వశిక్షా అభియాన్ : డీఈఈ అచ్యుతరామారెడ్డి, ఏఎస్‌ఓ శ్రీనివాస్, ఎస్‌ఏ బాబురావుదొర, స్కూల్ అసిస్టెంట్ రామానుజస్వామి, సీఆర్‌పీ డీజే డానియేలు, ఆర్‌జేడీ ఎడ్యుకేషన్ డీడీ జీవీఎస్‌పీ పూర్ణానందరావు, సూపరింటెండెంట్ కె.వాసుదేవరావు, జేఏ వరప్రసాద్, ఓఎస్ పాదుకాంబ.
దేవాదాయ శాఖ : సూపరింటెండెంట్ ఎల్.సత్యవతి, ఎస్‌ఏ అపర్ణ, జేఏ కిరణ్, టైపిస్ట్ సతీష్‌కుమార్, ఆర్‌ఏ గంగరాజు, అటెండర్ ఎస్తేరురాణి. ఆర్‌జేవై ఐఓ వెంకటేశ్వరరావు, జేఏ శ్రీనివాస్, స్టోర్‌కీపర్ అమృతవల్లి.
అగ్నిమాపక శాఖ : ఎల్‌ఎఫ్‌లు బాలకృష్ణ, రాజ్‌కుమార్, ఎఫ్‌ఎంలు రాధాకృష్ణ, వీరబాబు, రమణ, సీహెచ్ రాంబాబు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వెంకన్న, రామచంద్రరావు, ఎస్.రాంబాబు, డీఓపీలు ఎస్.గణపతి, టి.సముద్రరాజు.
అటవీ శాఖ : ఫారెస్ట్ ఆఫీసర్లు టి.రాజా, ఎన్.శివశంకర్, ఎస్.సత్తిబాబు, జేఏ ఆర్‌ఎస్‌ఆర్ హరీష్.
వైద్య, ఆరోగ్య శాఖ : డీపీఎం ఎం.మల్లికార్జున్, ఎస్‌పీహెచ్‌ఓలు వి.వెంకట్రావు, డి.మహేశ్వరరావు, ఎంఓలు శ్రీనివాస్, సుమలత, సీహెచ్‌ఓలు సంజీవరావు, సత్యనారాయణ, పీఎంఓఓలు యోగేశ్వరి, పి.వెంకట్రావు, డీపీఎంఓ కేఎస్‌ఆర్‌సీ మూర్తి, ఏపీఎంఓ ఆర్.ఈశ్వరరావు, డీఐఎస్ బుజ్జిబాబు, హెల్త్ ఎడ్యుకేటర్లు సుధాకర్, ప్రభాకరరెడ్డి, ఎంపీహెచ్‌ఈవోలు నాగబాబు, ఏలియా, పీహెచ్‌ఎన్ మీనాక్షి, స్టాఫ్‌నర్సులు మహాలక్ష్మి, శైలజ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు ప్రభాకరరావు, చంద్రకుమార్, ఫార్మసిస్ట్ జగదీశ్వరరావు. జీజీహెచ్ కాకినాడ : డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెఎస్ సత్యవేణి, హెడ్‌నర్సు సత్యశ్రీ, స్టాఫ్ నర్సు ఎం.పద్మ, ఎస్‌ఏలు ఎస్‌ఏవీ రమణ, బీవీవీ సత్యనారాయణ, ఫార్మసిస్ట్ బీవీ ప్రసాద్, జేఏ బీఎస్‌ఎల్‌ఎన్ మూర్తి, రికార్డు అసిస్టెంట్ వీరబాబు, ఎంఎన్‌ఓలు కెఎస్‌ఎన్ పాత్రుడు, వి.సత్యనారాయణ, ఆఫీస్ సబార్డినేట్లు బాల రమణమూర్తి, చిన్నబ్బాయి, తోటి బి.లక్ష్మి, సీహెచ్ ఆదిలక్ష్మి. హోమియో మెడికల్ కళాశాల : అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీఎస్ సాయిప్రసాద్, వీటి వెంకటేశ్వరరావు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ : సీడీపీఓలు సత్యకల్యాణి, సీహెచ్ ఇందిర, సూపర్‌వైజర్లు పి.అరుణ, ఎ.జ్యోతి, ఎస్‌ఏ ఏజే దొర, జేఏ రమణమూర్తి, ఆఫీస్ సబార్డినేట్ మరిడి, అంగన్‌వాడీ వర్కర్లు ఎన్.సత్యవతి, వీరవేణి.
ఇరిగేషన్ శాఖ : డీఈఈ ఎన్. మన్మధరావు, ఏటీఓ రమేష్‌కుమార్, ఏఈఈ ఆనందకిషోర్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, ఈఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఈ నాగేంద్రకుమార్, ఏఈఈ ఎంవీవీ కిషోర్, ఏఈ కేవీ మంగేశ్వరరావు, ఐటీడీఏ ఈఈ పి.కె.నాగేశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, పీఓ సీహెచ్ శ్రీనివాసులు, ఏడీ మల్లికార్జునరావు, ఎస్‌ఓ చినబాబు, ఎస్‌ఏ ఇమ్మానుయేలు, పీజీటీ కేటీవీఎస్‌ఎన్ మూర్తి, ఏఈఈ కె.వేణుగోపాల్.
జైళ్ల శాఖ : ఏఓ బీడీ తిరుమలరావు, జైలర్ శివకుమార్, ఎస్‌ఏ నూకరాజు, డిప్యూటీ జైలర్లు శ్రీనివాసరావు, మధు, జేఏలు వైవీఎస్‌పీ రాయల్, వినోద్‌కుమార్, హెడ్‌వార్డర్ బి.రాంబాబు, చీఫ్ హెడ్‌వార్డర్ సుబ్రహ్మణ్యం. వార్డర్లు శ్రీనివాసరావు, సత్యస్వామి, శేఖర్‌బాబు, సబ్‌జైలు సూపరింటెండెంట్ జనార్దన్.
కార్మిక శాఖ : ఏఎల్‌ఓ జి.రాజు, ఎస్‌ఏ ఎస్.గోవిందు, జేఏ టీడీ ప్రసన్న, ఆఫీస్ సబార్డినేట్ గంగరాజు.
గ్రంథాలయ శాఖ : గ్రేడ్-1 లైబ్రేరియన్ పి.పాపారావు, గ్రేడ్-2 లైబ్రేరియన్ స్వర్ణకుమారి.
మార్కెటింగ్ శాఖ : అసిస్టెంట్ మార్కెట్ సూపర్‌వైజర్ వెంకటశ్రీధర్, సూపర్‌వైజర్లు గిరిబాబు, విజయ్‌కుమార్.
పురపాలక శాఖ : కాకినాడ కార్పొరేషన్ : ఆర్‌ఓ ఎ.శామ్యూల్, ఏఈ టి.రామారావు, ఎస్‌ఏ దుర్గారావు, జేఏరవిశంకర్, ఫైర్‌మెన్ వెంకటేశ్వరరావు, వాటర్ సప్లయి హెల్పర్ హుస్సేన్, టైం కీపర్ అప్పారావు, శానిటరీ మేస్త్రి దుర్గారావు, అటెండర్ యాకోబ్, శానిటరీ వర్కర్ బి.గణేష్.  మండపేట : డీఈఈ శ్రీనివాసప్రసాద్, ఆర్వో ఎంవీ సూర్యనారాయణమూర్తి, ఎస్‌ఏ వి.రవికుమార్. రామచంద్రపురం : ఏఈ నాగేశ్వరరావు, ఎస్‌ఏ కె.ఈశ్వరరావు, సీనియర్ అకౌంటెంట్ కె.రామకృష్ణ. తుని : డీఈఈ కనకారావు, ఎస్‌ఏ పీఏ కుమార్, హెల్త్ అసిస్టెంట్ జీవీఆర్ శేఖర్. పిఠాపురం : కమిషనర్ డి.రాము.
పంచాయతీరాజ్ శాఖ : డీఈఈలు ఎ.రవి, ఏఈలు ఆర్‌వీ పద్మావతి, సీహెచ్ అబ్బాయిదొర, ఏఈఈలు బీవీ చలం, వి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ టీవీఎస్ కృష్ణ, ఎస్‌ఏలు మల్లికార్జునరావు, ఎస్.త్రినాథ్.
జిల్లా పరిషత్ : ఎంపీడీవోలు పి.నారాయణమూర్తి, జేఏ ఝాన్సీ, సూపరింటెండెంట్లు చక్రధరరావు, రమణరావు, ఎస్‌ఏలు ఎం.గోవిందు, పి.జయంతి, జేఏలు జి.రామకృష్ణ, కేఎస్‌వీ రాజేష్, ఆఫీస్ సబార్డినేట్లు పీసీహెచ్ అప్పారావు, వి.నాగేశ్వరరావు, ట్రెజరీ శాఖ ఏడీ టీఎస్ సూర్యప్రకాశరావు, సీనియర్ అకౌంటెంట్లు వి.శ్రీనివాస్, భీమేశ్వరరావు.
రవాణా శాఖ : ఎంవీఐలు వైవీఎన్ మూర్తి, జీవీ నరసింహరావు, ఏఎంవీఐ బి.లక్ష్మీకిరణ్, ఎస్‌ఏ ఎం.సత్తిబాబు, కానిస్టేబుల్ పి.రామకృష్ణ, ఆఫీసర్ సబార్డినేట్ డీవీ రమణ.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ : సీఐలు టి.గోపాలకృష్ణ, బి.వెంకటేశ్వరరావు, ఎస్సైలు డి.రామారావు, ఎల్.చిరంజీవి, కానిస్టేబుల్స్ వి.శ్రీనివాస్, వై.సత్యనారాయణమూర్తి, వై.సత్యనారాయణ, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఆర్‌సీ చిట్టిబాబు, డి.సుధ, ఎస్‌ఏలు జీవీవీఎస్ శ్రీనివాసరావు, ఇందిరాకుమారి, జేఏ పి.రాంబాబు, అబ్కారీ ఇన్‌స్పెక్టర్లు జి.గంగాధర్, ఎస్.శ్రీధర్, ఎస్సై వీరభద్రం, సూర్యారావు, హెడ్ కానిస్టేబుల్స్ నరసింహరావు, సత్యనారాయణ, కానిస్టేబుళ్లు ఏడుకొండలు, నాగేశ్వరరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కానిస్టేబుళ్లు వెంకటగిరిబాబు, త్రిమూర్తులు, ఏవీఎస్ రామరాజు, జేఏ పి.మనోరమ, డిస్టిలరీస్ సూపరింటెండెంట్ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, సీఐలు రాజశేఖర్, శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్స్ ఎం.శ్రీనివాసరావు, జి.వెంకటేశ్వరరావు. ఎస్‌ఏ డి.వెంకట్రావు, జేఏ కె.పార్వతి.
ఆర్‌అండ్‌బీ : ఈఈ ఎ.రామచంద్రరావు, డీఈఈలు జి.ఏడుకొండలు, బీవీ మధుసూదనరావు, ఏఈఈలు పి.అశ్రిత, రాజేంద్రప్రసాద్, ఏటీఓలు ఎస్.వీరభద్రరావు, ఎస్.జయన్న, సూపరింటెండెంట్ వై.శ్రీనివాస్,  టీఓ పుత్రయ్య, డబ్ల్యూఐ ఆర్.రామకృష్ణ, ఆర్.శ్రీనివాసరావు.
ఆర్‌డబ్ల్యూఎస్ : డీఈఈలు ఎస్‌ఆర్ కుమారి, కేకేఎన్ కుమార్, ఏఈఈవీ గనిరాజు, ఏఈ రాజశేఖర్, సూపరింటెండెంట్ ఎం.నరసింహారావు, ఎస్‌ఏఎంవీ సత్యనారాయణ.
సోషల్ వెల్ఫేర్ : ఎస్‌ఏ పీటీ దొర, జేఏ కె.ఆనందరావు, ఏఎస్‌డబ్ల్యూఓలు యు.చిన్నయ్య, ఎం.వెంకట్రావు, వార్డెన్లు ఎంవీఎస్ మూర్తి, వీజీ మణి, కుక్‌లు సుజాతరాణి, సూరమ్మ, కమాటి సత్యనారాయణ, అప్పలరాజు,
పోలీసు శాఖ : ఎస్పీ కాకినాడ : డీఎస్పీలు పి.రవీంద్రనాధ్, ఎం.వీరారెడ్డి, సీఐలు ఎన్.మధుసూధనరావు, పి.సోమశేఖర్, ఆర్‌ఐ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్సైలు కేవీవీఎస్ ప్రసాద్, కె.రాజేష్, కామేశ్వరరావు, ఎస్సైలు బి.సంపత్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, కె.వంశీధర్, కె.పల్లంరాజు, ఏఎస్సై నాగేశ్వరరావు,. ఏఆర్‌ఎస్సై బి.అనసూర్యారావు, హెచ్‌సీలు ఎ.వెంకన్న, ఎస్.సూర్యప్రకాశరావు, సీహెచ్ కృష్ణ, సీహెచ్‌ఎస్ ప్రకాశరావు, కె.శ్రీనివాసరావు, కానిస్టేబుల్స్ బి.రవీంద్రకృష్ణ, ఎండీకే మొహిద్దీన్, ఆర్.కిషోర్, అహ్మద్‌ఆలీఖాన్, పి.వెంకటేశ్వర్లు, కె.గణేష్‌బాబు, టీవీఎస్ నారాయణ, బి.నరసింహరావు, ఆర్‌వీ రమణ, రాంప్రసాద్, పి.శ్రీనుబాబు, ఎ.సత్తిరాజు,  ఇ.రాజు, జి.శ్రీనివాస్, టి.బాలశివాజీ, శివరామకృష్ణ. ఎస్పీ రాజమండ్రి : సీఐ ఎ.నాగమురళి, ఎస్సైలు వి.రామకోటేశ్వరరావు, ఎ.వెంకటేశ్వరరావు, ఎంవీఎస్ మల్లేశ్వరరావు, ఏఎస్సైలు మావుళ్ళు, హెచ్‌సీ నాగస్వర్ణలత, కానిస్టేబుళ్లు సత్యానందం, ఎస్‌కె మహ్మద్, వి.కృష్ణ, కె.వెంకటేశ్వరరావు, కె.సురేష్, పి.వెంకటేశ్వరరావు, ఎం.కేశవరావు, కేజీవీ ప్రసాద్.

Advertisement
Advertisement