ఏపీలో నూతన బార్‌ పాలసీపై ఉత్తర్వులు జారీ

22 Nov, 2019 17:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన బార్‌ పాలసీని శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలయ్యే ఈ పాలసీ ప్రకారం బార్‌ లైసెన్స్‌ దరఖాస్తు ఫీజును రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్‌ రిఫండబుల్‌. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించనుండగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపార వేళలుగా నిర్ణయించారు. లైసెన్స్‌ గడువు రెండేళ్ల వరకు ఉంటుంది. లైసెన్స్‌ ఫీజులను చూస్తే 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 25 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 75 లక్షలుగా ఫీజును నిర్ణయించారు. మరోవైపు సామాన్యులకు మద్యాన్ని దూరం చేసేందుకు బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'చేపల వేట ప్రోత్సాహానికి ఆర్థిక సాయం'

నారా లోకేష్‌కు అంత సీన్‌ లేదు: కొడాలి నాని

వచ్చే జన్మలో అమెరికాలో పుడతామని చెప్పలేదా?

మేము ఉడుత పిల్లలం కాదు... పులి పిల్లలం..

ఈ విషయం చెప్పడం మర్చిపోయా : సీఎం జగన్‌

మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ

త్వరలోనే రచ్చబండ కార్యక్రమం: సీఎం జగన్‌

25 లక్షలు డ్రా చేసి.. ఇంటి నుంచి గెంటేశాడు!

చంద్రబాబులో అభద్రతాభావం: అబ్బయ్యచౌదరి

పచ్చని కుటుంబాన్ని చిదిమేసిన బెట్టింగ్‌లు

సుజనా చౌదరిపై విజయసాయిరెడ్డి ఫైర్‌

బాలుడిని కబళించిన మృత్యుతీగ

కడప జిల్లాలో టీడీపీ ఖాళీ

పుదుచ్చేరి మంత్రి మల్లాడికి సీఎం జగన్‌ పరామర్శ 

కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

కన్నీళ్లు తుడిచే నేత కోసం కదిలొచ్చిన కోనసీమ  

పార్లమెంటరీ సలహా సంఘ సభ్యులుగా జిల్లా ఎంపీలు

ఉందిలే కరువు నేల 'అనంత'కు మంచికాలం 

నేటి ముఖ్యాంశాలు..

ఆర్టీసీ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

నళిని ప్రాణాలతో ఉందా.. చంపేశారా..?

జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

శ్రీశైలం జలాశయానికి ముప్పులేదు

డిమాండ్‌కు మించి ఇసుక నిల్వలు

సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు

నేను మొదట్నుంచీ ఇంగ్లిషే : లోకేశ్‌

అవినీతిపై యుద్ధంలో మరో అడుగు

మార్చి 31 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు

ఏపీలో 2,068 గ్రామాలకు మొబైల్‌ ఫోన్‌ సేవలు లేవు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్‌

నా కూతురికోసం ఆ అవార్డు గెలవాలనుకున్నా

‘రాగల 24 గంటల్లో’మూవీ రివ్యూ

షేక్‌ చేస్తున్న ‘శ్రీదేవి’ వీడియోలు

త్వరలోనే పెళ్లి చేసుకోనున్న హీరోయిన్‌!

‘రజనీ, కమల్‌ కంటే నేనే సీనియర్‌’