Sakshi News home page

19న జీఎస్‌ఎల్‌వీ డీ-5 ప్రయోగం

Published Wed, Aug 7 2013 1:52 AM

GSLV D5 to be launched on august 19

సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : జీఎస్‌ఎల్‌వీ డీ-5ను ఈనెల 19 సాయంత్రం 4.50 గంటలకు ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో  మంగళవారం జరిగిన  మిషన్ రెడీనెస్ రివ్యూ  సమావేశంలో ముహూర్తం నిర్ణయించారు. ఈ విషయాన్ని వెహికల్ డెరైక్టర్ డాక్టర్ బీఎన్ సురేష్ ప్రయోగతేదీని లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు తెలియజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement