నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు | Sakshi
Sakshi News home page

నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు

Published Wed, Sep 25 2013 9:34 AM

Heavy flood water in Nagarjuna Sagar

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లోకి బుధవారం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్ట్లో నీరు బుధవారం ఉదయానికి 590 అడుగుల గరిష్టానికి చేరింది. దాంతో ప్రాజెక్ట్లోని18 గేట్లను అధికారులు ఐదు అడుగుల వరకు ఎత్తివేశారు. 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 2.15 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
 

Advertisement
Advertisement