కౌలు రైతులను ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

కౌలు రైతులను ఆదుకోవాలి

Published Thu, Dec 27 2018 7:53 AM

Help For Farmers in Srikakulam - Sakshi

శ్రీకాకుళం :కౌలు రైతులను ఆదుకోండి. మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి పంట వేశాను. వరుస తుపానులతో పంట నష్టపోయాను. వరి ఓవులు తడిచి మొలకలు వేశాయి. దిగుబడి ఎకరాకు 18 బస్తాలు కూడా వచ్చేలా లేవు. భూ యజమానికి 22 బస్తాలు చెల్లించాల్సి ఉంది. ఎకరాకు రూ.30వేల వంతున మొత్తం రూ.90వేల పైబడి మదుపులు పెట్టాం. తుపాను నష్టపరిహారం పైసా రాలేదు. కనీసం కౌలు గుర్తింపునకు నోచుకోలేదు.– కోట భీముడు, శశమ్మ, జాడుపేట, మెళియాపుట్టి మండలం

Advertisement
Advertisement