రజకులకు న్యాయం చేయాలి | Sakshi
Sakshi News home page

రజకులకు న్యాయం చేయాలి

Published Tue, Dec 18 2018 7:54 AM

Help For Rajaka Caste in Srikakulam - Sakshi

శ్రీకాకుళం: ‘అన్నా.. రజకులకు న్యాయం చేయాలి. ఉన్నతమైన చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదు’ అని చిన్నదూగాంకు చెందిన దాసరి తేజేశ్వరి జగన్‌కు చెప్పారు. నిరుపేద కుటుంబాల్లో ఉన్న తమ వంటి యువతను ఆదుకోవాలని కోరారు. కులవృత్తికి గౌరవం పెంచాలని కోరారు.

Advertisement
Advertisement