పాస్ పుస్తకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే క్రిమినల్ కేసులు | Sakshi
Sakshi News home page

పాస్ పుస్తకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే క్రిమినల్ కేసులు

Published Mon, Jan 12 2015 3:36 PM

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి - Sakshi

హైదరాబాద్: వ్యవసాయ భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన, చేస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. రెవెన్యూ భూముల వ్యవహారాలలో వీఆర్ఓలపై విచారణ చేపడతామని చెప్పారు.

571 జీఓపై ఈ నెల 19న మంత్రి మండలి ఉప సంఘంలో చర్చిస్తామన్నారు. ఏపీ ఐఐసీ ద్వారా కేటాయించిన భూములపై సమీక్ష చేస్తామని కృష్ణమూర్తి చెప్పారు.

Advertisement
Advertisement