ఏపీ సీనియర్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

ఏపీ సీనియర్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Published Sun, Jun 28 2015 11:21 AM

intermediate supplementary results released

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ఇంటర్మిడియట్ సెకండియర్ సప్లమెంటరీ ఫలితాలు ఆదివారం విడుదలైయ్యాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సెకండియర్ సప్లమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు 44.2 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాలకు ఈ కింద క్లిక్ చేయండి..

సీనియర్ ఇంటర్ జనరల్

సీనియర్ ఇంటర్ ఒకేషనల్

Advertisement
Advertisement