అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి: ఐవీఆర్‌ | Sakshi
Sakshi News home page

అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి: ఐవీఆర్‌

Published Sun, Sep 10 2017 2:59 AM

అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి: ఐవీఆర్‌ - Sakshi

కొరుక్కుపేట(చెన్నై): అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. చెన్నైలో శనివారం రాత్రి తెలుగు బ్రాహ్మణ మహాసభ నిర్వహించిన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిజంగానే పెద్ద భ్రమరావతి అని తన అ«ధ్యయనంలో తేలిందన్నారు. దీనిపై ఎవరైనా బహిరంగ చర్చకు రావచ్చని సవాల్‌ విసిరారు. 

Advertisement
Advertisement