రేవంత్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? | Sakshi
Sakshi News home page

రేవంత్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు?

Published Wed, Jun 17 2015 12:45 PM

రేవంత్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? - Sakshi

రాజమండ్రి: ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఇప్పటివరకు టీడీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. సెక్షన్ 8 గురించి ఏపీ  సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ ఓటుకు కోట్లు కేసుకు, సెక్షన్ 8కు సంబంధం ఏమిటని నిలదీశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాలు ఎందుకు అమలు చేయలేదని విజయలక్ష్మి ప్రశ్నించారు.

Advertisement
Advertisement