ప్రత్యేక హోదా మర్చిపోండి: సుజనా | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా మర్చిపోండి: సుజనా

Published Mon, Sep 19 2016 12:31 PM

ప్రత్యేక హోదా మర్చిపోండి: సుజనా - Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక సాయం మంచి పరిణామమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రత్యేక హోదాను పూర్తిగా మర్చిపోవాలని తెలిపారు. హోదా కంటే ఆర్థిక సాయం వల్లే రాష్ట్రానికి మేలుజరుగుతుందని సుజనా స్పష్టం చేశారు. హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయనుకోవడం కేవలం భ్రమ మాత్రమే అని తెలిపారు.

Advertisement
Advertisement