గౌతమి మృతదేహం లభ్యం

17 Aug, 2019 12:03 IST|Sakshi

సాక్షి, కృష్ణా: నిన్న సాయంత్రం కంచికచెర్ల మండలం చెవిటికల్లు లక్ష్మయ్య వాగులో గల్లంతైన పదంకొడేళ్ల బాలిక గౌతమి మృతదేహం శనివారం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని పోలీసులు నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పవిత్రసంగమం వద్ద భారీ వరద
జిల్లాలోని పవిత్ర సంగమం వద్ద భారీగా వరద ప్రవాహం చేరుతుంది. ఇప్పటికే పవిత్ర సంగమం వద్ద పది అడుగుల లోతున నీటి ప్రవాహం చేరింది. పెర్రీలో వరద నీరు భారీగా ఇళ్లలోకి చేరుతుంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఏపీ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ కోరారు.విజయవాడ పట్టణంలోని పైపుల రోడ్డు 57వ డివిజన్‌ ముంపు ప్రాంతాల్లో సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణ పర్యటించారు. వరద పరిస్థితులపై సమీక్షించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..

నా కొంప ముంచడానికే వరద వస్తోంది!

వరద నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

‘అవినీతిని సహించేది లేదు’

ఈకేవైసీ మరింత ఈజీ...

జగ్గయ్యపేట ముంపు గ్రామాల్లో సామినేని పర్యటన

కా‘సారా’ కటకటాలకే

ఆశలు ఆ‘వరి’ !

మళ్లీ గోదారి వరద 

చంద్రబాబు ఇంటికి నోటీసులు

విద్యాశాఖలో  పదోన్నతుల సందడి

కీచక ప్రిన్సిపాల్‌: రెండున్నరేళ్లుగా వేధింపులు

అన్నింటా తామేనంటూ.. అందనంత దూరంగా..

అనంతపురంలో అమానుషం.. ప్రేమించినందుకు

క్రీడల్లో సిక్కోలు నెంబర్‌ వన్‌

రెవెన్యూ ప్రక్షాళన తప్పనిసరి

కష్టబడి..!

సంక్షేమానికి ఆన్‌లైన్‌ తంటా  

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు

మాజీ ఎమ్మెల్యేకు చెందిన భవనం కూల్చివేత

కొట్టేశారు.. కట్టేశారు..!

వరద పొడిచిన లంక గ్రామాలు

వ్యవ‘సాయం’ కరువై..అప్పులే దరువై..

వైఎస్‌ జగన్‌కు భారత రాయబారి విందు!

వరద నీటిలో చంద్రబాబు హెలీప్యాడ్‌

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి

పోటెత్తిన కృష్ణ: పదేళ్ల తరవాత నీట మునిగిన పులిగడ్డ

గ్రానైట్‌.. అక్రమాలకు రైట్‌రైట్‌!

అన్నన్నా.. ఇదేమి గోల!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను

వెంకీ మామ ఎప్పుడొస్తాడో!

అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం

ఇక సహించేది లేదు! వీడియోలో నిత్యామీనన్‌

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద