ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు

Published Wed, Apr 9 2014 6:23 PM

list of candidates contesting for Adilabad district assembly constituencies

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

ఆదిలాబాద్ జిల్లా

నియోజకవర్గం ఇతరులు
సిర్పూర్ షబ్బీర్ హుస్సేన్ ప్రేమ్‌సాగర్‌రావు        
చెన్నూరు(ఎస్సీ) మేకల ప్రమీల జి.వినోద్        
బెల్లంపల్లి (ఎస్సీ) ఎరుకల రాజ్‌కిరణ్ CPI?        
మంచిర్యాల సయ్యద్ అఫ్జలుద్దీన్ అరవింద్‌రెడ్డి గడ్డం        
ఆసిఫాబాద్ (ఎస్టీ) మహేశ్వరం శంకర్ ఆత్రం సక్కు        
ఆదిలాబాద్ బి.అనిల్‌కుమార్ భార్గవ్ దేశ్‌పాండే        
బోథ్ (ఎస్టీ) గేదెం తులసీదాస్ జాదవ్ అనిల్        
నిర్మల్ అల్లూరి మల్లారెడ్డి ఎ.మహేశ్వర్‌రెడ్డి        
ఖానాపూర్(ఎస్టీ) - అజ్మీరా రినాయక్        
ముధోల్ - జి.విఠల్‌రెడ్డి        

 

Advertisement
Advertisement