మట్టి ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి

30 Apr, 2015 17:48 IST|Sakshi

బెల్లంకొండ : గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం సమీపంలో మట్టి ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో గంగిరెడ్డిపాలేనికి చెందిన మోహన్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు