ఒంగోలు నేతాజీ కాలనీలో అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఒంగోలు నేతాజీ కాలనీలో అగ్ని ప్రమాదం

Published Tue, Feb 3 2015 6:04 AM

Ongole Netaji Colony fire

ఒంగోలు : నేతాజీ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుప్రతికి తరలించారు. మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది. అదుపుచేస్తున్నారు.
 

Advertisement
Advertisement