బాబు పాలనలో కష్టాలే | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో కష్టాలే

Published Thu, Dec 20 2018 7:04 AM

People Sharing Their Problems to YS Jagan - Sakshi

శ్రీకాకుళం :‘అన్నా.. మా గ్రామంలో ప్రజలంతా అన్ని విధాలుగా కష్టాలు పడుతున్నాం. జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామానికి రహదారి, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కనీస సౌకర్యాలు లేవు’ అని కోటబొమ్మాళి మండలం యలమంచిలి పంచాయతీ వెంకన్నపేటకు చెందిన అనురాధ ప్రతిపక్ష నేతకు చెప్పారు. గ్రామంలో ప్రజలంతా వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు కావడంతో ప్రభుత్వ పథకాలు కూడా మంజూరు కావడం లేదని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. 

Advertisement
Advertisement