ప్రత్యేక హోదా సాధిద్దాం | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా సాధిద్దాం

Published Fri, Mar 9 2018 7:10 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

చీరాల టౌన్‌:‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ప్రత్యేక హోదాతో ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తే సహించేది లేదు. హోదా కోసం పోరాడుతున్న జగనన్నతో కలసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’ అంటూ ఇంకొల్లుకు చెందిన స్టాలిన్‌ పేట యూత్‌ సభ్యులు ప్రజా సంకల్పయాత్రలో జననేతను కలిశారు.

Advertisement
Advertisement