విజయ అని నామకరణం చేసిన జగనన్న.. | Sakshi
Sakshi News home page

విజయ అని నామకరణం చేసిన జగనన్న..

Published Fri, May 25 2018 6:46 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి : మా అత్తగారిల్లు తూర్పుగోదావరి జిల్లా వాడపాలెం గ్రామం. నా పుట్టిల్లు ఆరేడు గ్రామం. నాకు పాప పుట్టి 23 రోజులైంది. వైఎస్‌ కుటుంబంపై ఉన్న అభిమానంతో జగనన్నతో నా పాపకు పేరు పెట్టించాలని అనుకున్నాను. అవకాశం వచ్చింది, సమయం కుదిరింది. పాదయాత్రలో భాగంగా ఆరేడు గ్రామం వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పేరు పెట్టమని అడిగాను. విజయ అని ఆయన పాపకు నామకరణం చేశారు. నా కోరిక తీరింది.. చాలా ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాన

Advertisement
Advertisement