పింఛను ఇవ్వడం లేదు | Sakshi
Sakshi News home page

పింఛను ఇవ్వడం లేదు

Published Sun, Jun 3 2018 7:32 AM

people sharing their sorrows ys jagan praja sankalpa-yatra - Sakshi

ఐదేళ్లుగా కాలి గాయంతో బాధపడుతున్నాను. 60 ఏళ్లు పైబడిన నాకు, భర్త కృష్ణకు పింఛను రావడం లేదని జిన్నూరుకు చెందిన తడపాల రమణమ్మ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. రాజన్న బిడ్డగా వృద్ధులకు నీవే న్యాయం చేయాలని ఆమె కోరారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement