అందని పెళ్లి కానుక | Sakshi
Sakshi News home page

అందని పెళ్లి కానుక

Published Thu, Jun 7 2018 6:50 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి :  నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇటీవల పెద్ద కుమార్తెకు వివాహం చేశాను. ప్రభుత్వం ప్రకటించిన పెళ్లికానుక రూ.30 వేలు పథకానికి దరఖాస్తు చేశాం. పెళ్లి కుమారుడుకి 21 సంవత్సరాలే నీకు ఈ పథకం వర్తించదని సాకులు చెబుతున్నారు. కనీసం పెళ్లి కానుక డబ్బు పెళ్లి ఖర్చులకు ఆసరాగా ఉంటుందని ఆశపడ్డాం, కానీ మాకు నిరాశ ఎదురైందన్నా అంటూ పాలంగి గ్రామానికి చెందిన తమ్మనపూడి లక్ష్మి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కానుక అందేలా చూడాలని కోరారు.

Advertisement
Advertisement