వైఎస్సార్‌ చలవతో గుండె ఆపరేషన్‌ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ చలవతో గుండె ఆపరేషన్‌

Published Fri, Jun 8 2018 7:09 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్‌ చేయించుకున్నానని నడిపల్లికోటకు చెందిన చిటికెన శ్రీనివాస్‌ తెలిపారు. అదే గ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు తరచూ ఆరోగ్య పరీక్షలకు డబ్బులు అవసరమవుతున్నాయని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement