బతికే దారి చూపండయ్యా | Sakshi
Sakshi News home page

బతికే దారి చూపండయ్యా

Published Mon, Jun 25 2018 6:35 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : ‘గతేడాది నవంబర్‌లో పెరాలసిస్‌ స్ట్రోక్‌ వచ్చింది, దాంతో చాలా అవస్థలు పడుతున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్లం. బతికే దారి లేదు.’ తమకు ఓ దారి చూపాలని   పాదయాత్రలో జగన్‌కు శాఖా శ్రీనివాసరావు తన గోడు వెళ్లబోసుకున్నారు.

Advertisement
Advertisement