ఓసీలోని యువతకు ఉపాధి కల్పించన్నా | Sakshi
Sakshi News home page

ఓసీలోని యువతకు ఉపాధి కల్పించన్నా

Published Mon, Jul 2 2018 7:05 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :ఓసీ కేటగిరీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా అని కొమరగిరికి చెందిన ఆచంట యమున వీరకుమారి జగన్‌ను కోరారు. ఓసీ కేటగిరీలో ఉన్నత చదువులు చదివినా ప్రభుత్వ కొలువులు లభించడం లేదని, వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement