చేనేత ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి | Sakshi
Sakshi News home page

చేనేత ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

Published Mon, Jul 2 2018 7:13 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : చేనేత కార్మికులు ఉన్న గ్రామాల్లో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అంబాజీపేట మండలం బండారులంకకు చెందిన జాన జగదీష్‌ చంద్రగణేష్‌ ప్రజా సంకల్పయాత్రలో జగన్‌ను కోరారు. ఈ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చిన సరుకును చేనేత కుటుంబాల్లోని నిరుద్యోగ యువతను మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా నియమించి వారి ద్వారా అమ్మకాలు సాగించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement