జగన్‌పై నమ్మకముంది

11 Sep, 2018 08:04 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విశాఖలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించడం గొప్ప విషయం. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు తమ సమస్యలను నేరుగా ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలిగింది. బ్రాహ్మణ సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడే వ్యక్తి జగన్‌ అనేది రుజువయింది. దివంగత నేత వైఎస్‌ అర్చకుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. ఆయన అడుగుజాడల్లో జగన్‌ నడుస్తారనే నమ్మకం ఉంది.     
– భారతి,  బ్రాహ్మణ సంఘ మహిళా ప్రతినిధి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అందరి నోట ఒకటే మాట జగనే సీఎం కావాలని..

ఎమ్మెల్యే కుటుంబం గుప్పెట్లో డీపట్టా భూములు

టీకాలు వేస్తే కాళ్లు, చేతులు వంకర పోయాయి

267వ రోజు పాదయాత్ర డైరీ

జజ్జనకర జనారే..విశాఖ భళారే 

శ్మశానాలనూ వదలడం లేదన్నా.. 

268వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు : వైఎస్‌ జగన్‌

267వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

నేడు ఆనందపురం మండలంలో పాదయాత్ర