ఆర్ట్పీఎస్, వీటీపీఎస్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత | Sakshi
Sakshi News home page

ఆర్ట్పీఎస్, వీటీపీఎస్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

Published Sat, Oct 5 2013 11:59 AM

power generation cancelled at Vijayawada Themal Power Station and Rayalaseema Thermal Power Station

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తిని శనివారం ఉద్యోగస్థులు నిలిపివేశారు. దాంతో 210 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అలాగే విజయవాడలోని వీటీపీఎస్ ఉద్యోగస్థులు చేపట్టిన ఆందోళన ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. దాంతో వీటీపీఎస్లోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.1260 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

Advertisement
Advertisement