ఆదిత్యుని అన్నదానానికి రూ.1.5 లక్షల విరాళం | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని అన్నదానానికి రూ.1.5 లక్షల విరాళం

Published Mon, May 25 2015 7:27 AM

r.s 1.5 lakh to aaditya swami

శ్రీకాకుళం: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో అన్నదానానికి ఓ పారిశ్రామిక వేత్త లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. విశాఖపట్నంకు చెందిన బీఎస్ కెమికల్స్ ఎండీ బీఎస్ ప్రసాద్ ఆదివారం స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులకు విరాళాన్ని అందించారు. అలాగే, విశాఖ నగరానికి చెందిన మరో భక్తుడు పల్లా శ్రీనివాసరావు అన్నదాన కార్యక్రమానికి రూ.50 వేలు విరాళంగాఇచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement