ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన

Published Sat, Nov 15 2014 11:36 AM

Rains forecast to andhra pradesh, telangana

హైదరాబాద్: రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. శనివారం చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండగా, కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఉక్కపోతగా ఉంది. శుక్రవారం ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.

Advertisement
Advertisement