శ్రీకాకుళంలో ఆర్టీసీ వారోత్సవాలు | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో ఆర్టీసీ వారోత్సవాలు

Published Sat, Aug 8 2015 3:16 PM

RTC vaarostavalu in srikakulam town

శ్రీకాకుళం అర్బన్:  శ్రీకాకుళంలోని ఆర్టీసీ రెండవ డిపోలో శనివారం ఆర్టీసీ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ఏఎస్ ఖాన్ మాట్లాడుతూ ప్రయాణీకుల మన్ననతోనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలోఆర్టీసీ ఈడీ రామకృష్ణ, రీజనల్ మేనేజర్ అప్పన్న, డీసీపీఎం శ్రీనివాసులు, తొమ్మిది డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement