చిలమత్తూరులో ఇసుక ట్రాక్టర్ సీజ్ | Sakshi
Sakshi News home page

చిలమత్తూరులో ఇసుక ట్రాక్టర్ సీజ్

Published Mon, Jul 27 2015 11:28 AM

sand tractor seized in anantapuram

అనంతపురం(చిలమత్తూరు): అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని టేకులోడు గ్రామం నుంచి ఓ ప్రైవేట్ స్కూల్ నిర్మాణానికి ఇసుకను తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement