పశువుల కాపరి ఆర్తనాదాలు; కాపాడిన ఫైర్‌ సిబ్బంది

25 Oct, 2019 15:14 IST|Sakshi

సాక్షి, కాకినాడ : వాగులో కొట్టుకుపోతున్న పశువుల కాపరిని ఫైర్‌ సిబ్బంది కాపాడిన ఘటన ప్రత్తిపాడు మండలం లంపకలోప వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాచపల్లికి చెందిన కొల్లు వీరబాబు పశువుల మేత కోసం సుద్దగడ్డ వాగు దగ్గరకు వచ్చాడు. ఈ నేపథ్యంలో పశువుల మేత తీస్తుండగా ఒక్కసారిగా కాలు జారి వాగులో పడిపోయాడు. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వీరబాబు చెట్ల కొమ్మలను పట్టుకొని సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. దీన్ని గమనించిన అక్కడి స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి పశువుల కాపరిని బయటకు తీశారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పవన్‌ ఎవర్ని ప్రశ్నించారు?

‘ఆర్థిక మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు’

సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు

'వశిష్ట 'వీరులు.. ప్రమాదమైనా.. సై

దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత

యోధురాలి నిష్క్రమణం

నన్నయ శ్లోకాలు!

అప్పులోల్ల నెత్తిన బండ్ల.. 66 చెక్‌బౌన్స్‌ కేసులు

హామీల తక్షణ అమలుకై ఏపీ సర్కారు ప్రత్యేక జీవో

వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష

సుజనా చౌదరితో ఎమ్మెల్యే వంశీ భేటీ

ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా..!

స్నేహం కోసం జోలె పట్టిన స్నేహితులు

ధనత్రయోదశి ధగధగలు

పోలీసుల అదుపులో కోడెల బినామీ! 

తిరుమలలో సందడి చేసిన నయనతార

సారుకు సగం.. బార్లకు సగం..! 

‘రికార్డుల’ గిత్త ఆకస్మిక మృతి

ప్రియుడి కోసం బాలిక హంగామా

ఏపీ జ్యుడీషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌లో టెండర్లు

చంద్రబాబు, పవన్‌ డీఎన్‌ఏ ఒక్కటే

అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కృషి

ఉత్తరాంధ్రను ముంచెత్తిన భారీ వర్షాలు

కృష్ణమ్మ ఉగ్రరూపం

పీపీఏల్లో టీడీపీ భారీ అక్రమాలు

డిసెంబర్‌ నాటికి పట్టణాల్లో 70 వేల గృహాలు

గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు

బాలయ్యా..రోడ్డు ఎక్కడయ్యా? 

పెట్రో కెమికల్‌ కారిడార్‌తో భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: లీకువీరుల కన్నా ముందే పసిగట్టారు!

మహాభారతం : ద్రౌపది పాత్రలో దీపిక

స్టార్‌ హీరో బర్త్‌ డే: ఆటపట్టించిన భార్య!

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

కృష్ణగిరిలో హీరో ఫ్యాన్స్‌ బీభత్సం

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌