'ఇసుక అక్రమరవాణా కట్టడికి ప్రత్యేక బృందాలు' | Sakshi
Sakshi News home page

'ఇసుక అక్రమరవాణా కట్టడికి ప్రత్యేక బృందాలు'

Published Thu, Feb 5 2015 4:31 PM

special teams for sand illegal mining

అనంతపురం: ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఇసుక రీచ్ లను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement