వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ కార్మిక నాయకులు

22 Aug, 2019 15:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 10వేల మంది సభ్యులు ఉన్న టీడీపీ మెడికల్ వింగ్‌కు చెందిన పలువురు ట్రేడ్‌ యూనియన్ నాయకులు పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీలో చేరిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్నెస్సార్‌ మూర్తి మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్రేడ్ యూనియన్ నాయకులను పట్టించుకోలేదని, తమ సమస్యలు చెప్పుకుందామంటే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాము కలిసి.. సమస్యలు విన్నవించుకున్నామని, తమను అక్కున చేర్చుకుని సమస్యలు పరిష్కరిస్తానని వైఎస్‌ జగన్‌ మాటిచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి అందిస్తున్న జనరంజక పాలన చూసి వైఎస్సార్‌ సీపీలో చేరామని వారు ఆనందం వ్యక్తం చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఓఎంఆర్‌ షీట్‌ తీసుకెళ్తే కఠిన చర్యలు’

నర్సింగ్‌ విద్యార్థి బలవన్మరణం 

‘రైతులకు, నిరుద్యోగులకు చేయూత కల్పించాలి’

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

లారీ డ్రైవర్‌పై పోలీసుల జులుం

సీమ ముఖద్వారంలో జానపద చైతన్యం

నేను సదా మీ సేవకుడినే - ఎమ్మెల్సీ

టీడీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు

బెజవాడలో లక్ష ఇళ్లు

ఉదయ్‌ ముహూర్తం కుదిరింది

వలంటీర్‌గా ఎన్నికై.. అంతలోనే

లైంగిక దాడికి ప్రయత్నం.. పూజారికి దేహశుద్ధి!

జెన్‌ కో.. దేఖో..!

మహిళా మేలుకో.. రక్షణ చట్టాలు తెలుసుకో

కేటుగాడి ఆట కట్టించేదెవరు ?

కోడెల పాపం.. నీడలా

పెళ్లి అయ్యాక భార్య ఇంటి పేరు మార్పు అవసరమా..?

బెజవాడలో అర్ధరాత్రి అలజడి

దీనులంటే లెక్కలేదు!

చిటికెలో రైలు టికెట్‌

అబ్బురం.. సన్యాసి గుహల అందాలు

అమ్మో... గజరాజులు!

వీళ్ల టార్గెట్‌ బ్యాంకుకు వచ్చే వాళ్లే..

భరించలేక.. బరితెగింపు!

పాతాళగంగ పైపైకి

కర్ణాటక జల చౌర్యానికి చెక్‌

చిన్నారిపై వృద్ధుడి లైంగికదాడి

రెవెన్యూ రికవర్రీ!

అక్కడంతా.. మామూలే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్షయ్‌ అరుదైన ఘనత

చిరుకు చిరుత విషెస్‌

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

చందమామతో బన్నీ చిందులు

‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’

నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు