బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఉపాధ్యాయులు | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఉపాధ్యాయులు

Published Thu, Sep 10 2015 6:29 PM

teachers reject the child marriage in madanapalle

మదనపల్లె (చిత్తూరు): ఓ బాల్య వివాహాన్ని ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. మదనపల్లి జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి గురువారం నిశ్చితార్థం జరుగుతుందన్న సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement