ఆర్టీపీపీలో నిలిచిన ఉత్పత్తి | Sakshi
Sakshi News home page

ఆర్టీపీపీలో నిలిచిన ఉత్పత్తి

Published Sat, Oct 31 2015 12:44 PM

technical problem in thermal power project

ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) 5వ యూనిట్, మూడో యూనిట్ లలో శనివారం సాంకేతిక లోపం ఏర్పడింది. మొత్తం 1050 మెగావాట్ల తో గత 410 రోజులుగా నిర్విరామంగా పని చేస్తోంది. ఈ విషయాన్ని అధికారులు ఈ సాయంత్రం ప్రకటించనున్న నేపథ్యంలో యూనిట్ లో ఉత్పత్తి నిలిచిపోవటం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యమే ఈ యూనిట్ ట్రిప్ కావటానికి కారణమని భావిస్తున్నారు.
 

Advertisement
Advertisement