నేటి వార్తల విహంగ వీక్షణం | Sakshi
Sakshi News home page

నేటి వార్తల విహంగ వీక్షణం

Published Sat, Sep 16 2017 6:12 PM

Today News Round Up

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై అధికార పార్టీకి చెందిన నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. మైనర్‌ ఇరిగేషన్‌ జేఈని తీవ్ర పదజాంతో నోటికొచ్చిన్టు దూషించడమే కాకుండా చెప్పుతో దాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసి ప్రయత్నించిన సంఘటన తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

<<<<<<<<<<<<<<<< రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>
ఘోర రోడ్డుప్రమాదం: గుంటూరులో విషాదం
ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బస్సు, లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఫ్లెక్సీల్లో నరేంద్ర మోదీ ఫోటో పెట్టండి..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌ కుమార్‌కు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు శనివారం లేఖ రాశారు.

అమ్మా కాపాడమ్మా..
ఫాతిమానగర్‌ బ్రిడ్జి సమీపంలో ఆర్టీసీ బస్సు కిందపడి సోమిడికి చెందిన యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త
కృష్ణ స్నేహితుడు శ్రావణ్‌ బెంగుళూరు వెళ్తుంటే తోడుగా ఎంజీబీఎస్‌కు వెళ్లాడు. బస్‌ రాత్రి 11 గంటలకు స్నేహితుడు బస్‌ ఎక్కి వెళ్లిపోయాడు.

<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>
సింధూ నది : ప్రాజెక్టుల నిర్మాణం ఆపేది లేదు
సింధూ నదీ జలాల విషయంలోనూ, జమ్మూ కశ్మీర్‌లో కొత్తగా నిర్మిస్తున్న రెండు హైడ్రో ప్రాజెక్టులపై వెనకంజ వేసేది లేదని భారత్‌ స్పష్టం చేసింది.

'మా నాన్న ఎవరో నీకు తెలియదా'..!!

తమ కుటుంబాల కోసం కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ ఓ బెరుకు ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి 'మా నాన్న ఎవరో మీకు తెలుసా' అని అడుగుతారని..

<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>>
రోహింగ్యాల కోసం 14 వేల షెల్టర్లు
మయన్మార్‌ నుంచి వలస వచ్చిన 4 లక్షల రోహింగ్యా శరణార్థుల కోసం 14 వేల తాత్కాలిక వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ శనివారం ప్రకటించింది.

ఫేస్‌బుక్‌లో మరో అద్భుతమైన ఫీచర్
సోషల్ మీడియాలో కొందరు అందరికీ ఉపయోగపడే విషయాలు పోస్ట్ చేస్తుండగా, మరికొందరు తమకు గిట్టనివారిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు.

<<<<<<<<<<<<<<<< బిజినెస్‌ >>>>>>>>>>>>>>>>>
తొలి సేల్‌లోనే ఎంఐ మిక్స్‌2 అదరగొట్టింది..
షావోమి ఫోన్లకు వచ్చే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. విక్రయానికి వచ్చిన ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు సెకన్లలోనే సంచలనాలు సృష్టిస్తుంటాయి.

2022 నాటికి 21శాతం ఉద్యోగ ముప్పు
2022 సంవత్సరానికి  నైపుణ్యతల కొరత కారణంగా కనీసం 21 శాతంమందికి ఉద్యోగ ముప్పు తప్పదని ఫిక్కి  తాజా నివేదికలో పేర్కొంది.
<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>
బిగ్ బాస్ హౌస్లోకి మరో ఇద్దరు..!
రిలీజ్ అవుతున్న ప్రతీ సినిమా ప్రమోషన్ కు బిగ్ బాస్ హౌస్ వేదికవుతోంది.

శాస్త్రవేత్తగా.. రానా హాలీవుడ్ ఎంట్రీ
భల్లాలదేవుడు హీరోగా ఓ హాలీవుడ్ సినిమా ప్రారంభం కానుంది.

<<<<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>>
మరో సచిన్ వస్తాడనుకోలేదు: సెహ్వాగ్
తనకు పైరవీలు చేసి టీమిండియా కోచ్ పదవిని సాధించడం ఎలాగో తెలియదంటూ సరికొత్త  వివాదానికి తెరలేపిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

సింధు తొలిసారి..     
కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు ఫైనల్లోకి ప్రవేశించారు.
 

Advertisement
Advertisement