ఒక్క క్లిక్‌తో నేటి వార్తా సమాచారం | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Published Sat, Jun 16 2018 5:53 PM

Today News Roundup 16th June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యలయంలో ఆయన రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపి విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీలు ఏపీకి నష్టం కలింగిచాయన్నారు. ఇప్పుడేమో బీజేపీతో వైఎస్సార్‌ సీపీకి సంబంధాలున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రాభివృద్ధికి కృషి చేసేది వైఎస్సార్‌ సీపీనేనని తెలిపారు.
 

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: బొత్స
సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

‘చంద్రబాబు మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మరు’
సాక్షి, అనంతపురం : ఐదు బడ్జెట్‌లు పూర్తి అయ్యేవరకు కేంద్రంతో కలిసుండి ఇవాళ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి అన్నారు.

3రోజులుగా ఢిల్లీలో ఉత్తమ్‌.. టీపీసీసీ ఉత్కంఠ!
న్యూఢిల్లీ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గత మూడురోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. 

అదృశ్యమైన మహిళ.. కొండచిలువ కడుపులో!
జకర్తా : తోటలోకి వెళ్లి అదృశ్యమైన మహిళ కేసు విషాదంగా ముగిసింది.

5 రోజులుగా నిరాహార దీక్ష : మంత్రి బరువు పెరిగారు!
న్యూఢిల్లీ : ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే.. ఎవరైనా తమ శక్తినంతా కోల్పోయి, బరువు తగ్గిపోతుంటారు.

దేశవ్యాప్తంగా ఘనంగా రమజాన్‌ పర్వదినం
న్యూఢిల్లీ : శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం దేశమంతటా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ (రమజాన్‌) పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

గ్రీన్‌కార్డు కోసం 151 సంవత్సరాలు వేచిచూడాలా...?!
వాషింగ్టన్‌ : అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు.

దెబ్బకు దెబ్బ : ట్రంప్‌ సర్కార్‌కు భారత్‌ ఝలక్‌
న్యూఢిల్లీ : ట్రంప్‌ సర్కార్‌కు దెబ్బకు దెబ్బ తగిలింది.

‘తేజ్‌..’ అందమైన ప్రేమకవితలాంటి సినిమా!
సాక్షి, హైదరాబాద్‌ : మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘తేజూ.. ఐ లవ్ యూ’. 

ప్రేమ కోసం వెతికా.. చివరికి...
సినీ నటి రేణూ దేశాయ్‌ ఆ మధ్య రెండో వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

‘అందుకే రషీద్‌ ఖాన్‌ విఫలం’
బెంగళూరు: ఇటీవల కాలంలో సంచలన ప్రదర్శనతో టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌..

‘మెస‍్సీలో ఆనందాన్ని చూడాలని ఉంది’
మాస్కో: టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనా ఈసారి తప్పకుండా వరల్డ్‌కప్‌ గెలుస్తుందని ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా విశ్వాసం వ్యక్తం చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement