నేటి ప్రధాన వార్తలు | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 27 2018 6:24 PM

Today News Roundup 27th March 2018 - Sakshi

‘ఎంపీలు రాజీనామా చేస్తారు.. మీరు చేయించండి’
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరుదాటాక తెప్పతగలేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. 

అవిశ్వాసం; నిప్పులుచెరిగిన ఖర్గే.. దాడి!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీఏ సర్కారుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

అఖిలపక్ష సమావేశం మధ్యలోనే బయటకి...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంమధ్యలోనే సీపీఎం పార్టీ నేత మధు బయటకు వచ్చేశారు.

సవాల్‌కు సై: విజయసాయిరెడ్డి
ప్రధానితో భేటీ అంశాంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.

ప్రజాసంకల్పయాత్ర@1600 కిలోమీట‌ర్లు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది.

నోరు జారి అడ్డంగా బుక్కైన అమిత్‌షా
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా నోరు జారారు. పార్టీ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం యాడ్యూరప్పను అవినీతి పరుడిగా పేర్కొంటూ ఆయన వ్యాఖ్య చేశారు.

అతివేగానికి కళ్లు బైర్లుకమ్మే ఫైన్‌
కారును గంటకు 83కిలోమీటర్ల వేగంతో నడిపినందుకు దుబాయ్‌ ట్రాఫిక్‌ అధికారులు ఓ కారు డ్రైవర్‌కు 3000 ధీరమ్‌(భారత రూపాయిల్లో 53 వేల పైనే) ల జరిమాన విధించారు.

ఐపీఎల్‌ అంబాసిడర్‌గా ఎన్టీఆర్
బిగ్‌బాస్‌ షోతో బుల్లితెర మీద సందడి చేసిన ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర మీద ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ట్యాంపరింగ్‌; ఆ ముగ్గురిపై ఏడాది నిషేధం!
బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, కామెరూన్‌ బెన్‌క్రాఫ్ట్‌, డేవిడ్‌ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించనున్నారా..

Advertisement
Advertisement